![గద్వాలలో గోదాముల్లోకి ఈవీఎంలు.. : వల్లూరు క్రాంతి](https://static.v6velugu.com/uploads/2023/12/collector-valluru-kranthi-says-polling-units-and-vvpats-kept-in-godam-in-collectorate-premises_49z2yi6XMW.jpg)
గద్వాల, వెలుగు: పోలింగ్ యూనిట్లు, వీవీ ప్యాట్లను కలెక్టరేట్ ఆవరణలోని గోదామ్‌లో భద్రపరిచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సోమవారం రెండు నియోజవర్గాలకు సంబంధించిన యూనిట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదామ్‌లో భద్రపరిచి సీల్ వేశారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాసులు, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ నరేందర్ పాల్గొన్నారు.