అక్టోబర్ ‌‌‌‌ ఫస్ట్ ‌‌‌‌ వీక్ ‌‌‌‌లో కలెక్టరేట్ ‌‌‌‌ ప్రారంభం : కలెక్టర్ ‌‌‌‌ భవేశ్ ‌‌‌‌ మిశ్రా

భూపాలపల్లి అర్బన్ ‌‌‌‌/మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి కలెక్టరేట్ ‌‌‌‌ను అక్టోబర్ ‌‌‌‌ ఫస్ట్ ‌‌‌‌ వీక్ ‌‌‌‌లో సీఎం కేసీఆర్ ‌‌‌‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ‌‌‌‌ భవేశ్ ‌‌‌‌ మిశ్రా చెప్పారు. కొత్త కలెక్టరేట్ ‌‌‌‌లో గురువారం జిల్లా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆఫీసర్లు తమ సిబ్బందికి తగ్గట్లుగా ఆఫీస్ ‌‌‌‌ రూమ్స్ ‌‌‌‌, ఫర్నీచర్ ‌‌‌‌ ఉండేలా చూసుకోవాలన్నారు. 

ఆఫీసర్లు తమకు కేటాయించిన ఆఫీస్ ‌‌‌‌లోకి సామగ్రిని తరలించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ‌‌‌‌ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ‌‌‌‌ కలెక్టర్ ఉమా శంకర్ ‌‌‌‌ ప్రసాద్ ‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం మహాముత్తారం, పలిమెలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.