కొత్తపల్లి, వెలుగు: ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు కొత్తపల్లి పట్టణంలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్ సీహెచ్ సతీశ్‌రావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను బుధవారం ఆయన అభినందించారు. అనంతరం మాట్లాడుతూ జులైలో జరిగిన ఎగ్జామ్ రిజల్ట్స్ఇటీవల విడుదల కాగా తమ కాలేజీ నుంచి 10 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. ఇప్పటివరకు తమ కాలేజీ నుంచి 2వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు.
నేవీ ఉద్యోగాలకు ఎంపిక
- కరీంనగర్
- October 24, 2024
లేటెస్ట్
- అవునా.. నిజమా : జపాన్ వాళ్లు ఉదయం స్నానం చేయరా.. సాయంత్రమే చేస్తారా.. ఎందుకిలా....?
- హన్మకొండలో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య
- IND vs ENG: ఆ ఒక్క స్థానంపై టీమిండియా గందరగోళం.. తెలుగోడికి గట్టి పోటీ ఇస్తున్న తమిళ క్రికెటర్
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Good Health : ఈ చేపనూనెతో ఫెర్టిలిటీ సమస్యలు దూరం.. సామర్ధ్యం పెరుగుతుందంట..!
- రూ.11వేలకే వాషింగ్ మిషన్..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- కిడ్నీ రాకెట్ ఘటనపై ప్రభుత్వం సీరియస్.. విచారణకు ప్రత్యేక కమిటీ
- డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు : ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి పిలిచిన అధికారులు
- చాదస్తం కాకపోతే ఏంటీ : పరీక్ష రాయాలంటే కుర్తా, పైజమా దుస్తుల్లో రావాలా..!
- గ్రామసభల్లో ఆందోళనలు..అధికారుల తీరుపై జనం ఆగ్రహం
Most Read News
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- పిల్లల కోసం ప్రొటీన్ పౌడర్ కొంటున్నారా..? ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..!
- సూర్యాపేట గ్రామ సభలో రసాభసా.. అధికారులను నిలదీసిన గ్రామస్థులు
- పీక్కుతింటారా.. పాపిస్టోల్లారా : స్కూల్ ఫీజు కట్టలేదని టాయిలెట్ దగ్గర నిలబెట్టారు : అవమానంతో చిన్నారి ఆత్మహత్య