Good News: తగ్గిన సిలిండర్ ధర

Good News: తగ్గిన సిలిండర్ ధర

ఎల్పీజీ సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరించడంతో కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి.  19 కేజీల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.7 తగ్గించాయి కంపెనీలు.

తగ్గిన ధరలు  ఇవాళ్టి (ఫిబ్రవరీ 1) నుంచి అమలు కానున్నాయి. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1797 గా ఉంది. 

Also Read :- ఫ్యాన్సీ నంబర్లకు లక్షలు కుమ్మరింత

హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ శుక్రవారంతో పోల్చితే 5 రూపాయలు తగ్గి ధర రూ.2023 గా ఉంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధర రూ.855 గా ఉంది.