హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి బుధవారం ఉదయం సిటీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నారాయణగూడ క్రాస్ రోడ్ వద్ద శానిటేషన్ పనులను పరిశీలించారు. మార్కెట్ గదులను కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. చెత్త తరలింపు వెహికల్డ్రైవర్, స్కూల్స్టూడెంట్లతో మాట్లాడారు. ఆమె వెంట అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ ఉన్నారు. అలాగే ఈ నెల 6న నిర్వహించనున్న బల్దియా కౌన్సిల్ మీటింగ్‌కు ఆయా విభాగాల అధికారులు పూర్తి సమాచారంతో రావాలని కమిషనర్సూచించారు. బుధవారం హెడ్డాఫీసులోని తన చాంబర్లో సమావేశం ఎజెండా అంశాలపై చర్చించారు.
కమిషనర్ ఆమ్రపాలి..ఆకస్మిక తనిఖీ
- హైదరాబాద్
- July 4, 2024
లేటెస్ట్
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- విజయ్ దేవరకొండ VD12 లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. ?
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- V6 DIGITAL 19.11.2024 AFTERNOON EDITION
- మన ఖమ్మంలోనే.. నాలుగేళ్ల చిన్నారి.. గుండెపోటుతో చనిపోవటం ఏంటీ..?..
- Kaun Banega Crorepati 16: కౌన్ బనేగా కరోడ్ పతిలో క్రికెట్‌పై లక్ష 60 వేల రూపాయల ప్రశ్న
- గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని బ్యాన్ చేయాలి..యూఎస్ న్యాయశాఖ సిఫారసు
- ఏపీకి తుఫాన్ ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- వివేక హత్య కేసు సుప్రీంకోర్టులో విచారణ.. 2025 ఫిబ్రవరి 25 కు వాయిదా
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం
- AUS vs PAK: కోహ్లీని దాటేసిన బాబర్.. ప్రమాదంలో రోహిత్ రికార్డ్