యాదాద్రి, వెలుగు : పవర్లోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను అమలు చేస్తామని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం వలిగొండ, భువనగిరి, బీబీనగర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రాలను ఓటర్లకు అందించారు. గత ఎన్నికల్లో తాను ఓడినా.. ప్రజల మధ్యే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, ఆమె రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ముందుగా నమాత్పల్లిలో శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తం : అనిల్ రెడ్డి
- నల్గొండ
- November 7, 2023
లేటెస్ట్
- బైక్, స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి వద్ద ప్రమాదం
- రివార్డ్స్ రిడీమ్ చేసుకోవాలని చెప్పి.. రూ. 65 లక్షల క్రిప్టో కరెన్సీ చోరీ
- ఇండియా ఎకానమీ వృద్ధి 6.6 శాతమే: యూఎన్
- మిడిల్ ఈస్ట్ నుంచి పెరిగిన ఇండియా ఆయిల్ కొనుగోళ్లు
- పరిపాలన ట్రిబ్యునళ్లు... ప్రత్యేక కథనం
- బాపు, అంబేద్కర్ దేశానికి రెండు కళ్లు: మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌గాంధీ
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..
- 2 ఇండియన్ కంపెనీలపై యూఎస్ ఆంక్షలు
- ఎస్టీపీపీకి మరో రెండు అవార్డులు
- సిటీల్లో ఇండ్ల రేట్లు భారీగా పెరిగాయి..హోమ్ లోన్లపై ట్యాక్స్మినహాయింపు
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన