లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..రాష్ట్రాల వారీగా ఎగ్జిల్ పోల్స్ సంస్థలు తమ సర్వే రిపోర్టులను చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకా రం.. తెలంగాణలో కాంగ్రెస్ కు అధిక సీట్లు వస్తాయని తెలుస్తోంది.
చాణిక్య స్ట్రాటజీ :
- కాంగ్రెస్ : 9-10
- బీజేపీ : 05-06
- బీఆర్ ఎస్ : 0-1
- ఇతరులు : 01
ఆరా సంస్థ :
- కాంగ్రెస్ : 07-09
- బీజేపీ : 08-09
- బీఆర్ ఎస్ : 0
- ఇతరులు : 01
పీపుల్స్ పల్స్ :
- కాంగ్రెస్ : 07-09
- బీజేపీ : 06-08
- బీఆర్ ఎస్ : 0-01
- ఇతరులు : 01
ABP-సీ-ఓటరు :
- కాంగ్రెస్ : 07-09
- బీజేపీ : 07-09
- బీఆర్ ఎస్ : 0
- ఇతరులు : 01