మహాముత్తారం, వెలుగు : కాంగ్రెస్ బలపర్చిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో
శనివారం ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ లీడర్లు ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు బెల్లంకొండ కిష్టయ్య, కాంగ్రెస్ మండల లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.