షాద్ నగర్ వాసులకు స్వేచ్ఛ వచ్చింది : చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్ వాసులకు స్వేచ్ఛ వచ్చింది : చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్ , వెలుగు: ఇన్నాళ్లు అరాచక పాలన కొనసాగిన షాద్​నగర్​ వాసులకు నేడు  స్వేచ్ఛ వచ్చిందని  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్​లో  కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ గెలవడంతో   ప్రతాప్ రెడ్డి పావురం ఎగురవేసి  నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.