
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : కాంగ్రెస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హోలీ సందర్భంగా హైదారాబాద్లోని మినిస్టర్స్ నివాసంలో మంత్రిని కలిసి మొక్కను అందజేసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.