గడ్డం వంశీకృష్ణను కలిసిన లీడర్లు

పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్​పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా టికెట్‌‌‌‌ సాధించిన గడ్డం వంశీకృష్ణకు పలువురు కాంగ్రెస్​ నాయకులు, కాకా అభిమానులు కలిశారు. . శనివారం కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామితో కలిసి వంశీ చెన్నూర్‌‌‌‌‌‌‌‌ వెళ్తుండగా మార్గమధ్యలో జిల్లాకేంద్రంలో పలువురు నాయకులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.