బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు సామాన్య ప్రజలకు భారంగా మారాయన్నారు. టీఆర్ఎస్ సర్కార్ కు రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి మీద వచ్చారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ గేటు దగ్గర కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు.
Assembly Sessions are going on in support of Bharat Bhand we sat on main road before assembly to support farmers & petrol diesel users, but this Modi & Kcr Govt are supporting corporate friends and arresting us for supporting people. #FarmersProtest #BharatBandh @RahulGandhi pic.twitter.com/nQoZg2Y04w
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) September 27, 2021