మహాముత్తారం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ఊట్లపల్లిలో ఆదివారం కాంగ్రెస్ లీడర్లు ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఎలక్షన్ జాయింట్ కన్వీనర్ ఇనుకొండ వెంకటరెడ్డి, జట్పీటీసి లింగమల్ల శారద దుర్గయ్య, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.