పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్వెంక టస్వామిని పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వివేక్ వెంకటస్వామిని జిల్లా కేంద్రంలో కలిసి శాలువాలతో సన్మానించారు.
కార్య క్రమంలో నాయకులు సయ్యద్ సజ్జాద్, గంగుల సంతోష్, బండారి సునీల్, ప్రశాంత్ పాల్గొన్నారు.