వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామిని కలిసిన కాంగ్రెస్​ లీడర్లు

వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామిని  కలిసిన కాంగ్రెస్​ లీడర్లు

పెద్దపల్లి, వెలుగు: హైదరాబాద్​ నుంచి చెన్నూర్​ వెళ్తున్న సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని పెద్దపల్లి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఆదివారం జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివేక్​ను కలిసిన వారిలో లీడర్లు సయ్యద్​ సజ్జాద్​, బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, కనకరాజు, కొండి సతీశ్‌‌‌‌‌‌‌‌ తదితరులున్నారు.