జ్యోతినగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో చేరాక మొదటిసారి రామగుండం ఎన్టీపీసీకి వచ్చిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, అతని కుమారుడు వంశీకి కాంగ్రెస్ లీడర్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, మధు, విజయ్, జావేద్, ఈదునూరి మల్లేశ్, శ్రవణ్, మోహిద్, అఫ్జల్, అఫాన్, యూసుబ్, బినేశ్, తదితరులు ఉన్నారు.