కేటీఆర్‌ను అరెస్ట్‌చేస్తే శాంతిభద్రతల సమస్య సృష్టించాలని బీఆర్ఎస్నాయకులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్అన్నారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్వద్ద మాట్లాడారు. కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందన్నారు. అందుకే అరెస్ట్‌చేస్తారని.. .జైలు కెళ్తానని కలవరిస్తున్నాడని తెలిపారు.
‘ అక్రమాలకు పాల్పడితే కేటీఆర్‌పై చట్టపరంగా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏ తప్పు చేయకపోతే పదేపదే జైలుకు వెళ్తానని ఎందుకు అంటున్నారు? తప్పు చేసిన్నట్లు తేలితే కటకటాల పాలవుతారు. ముందు మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలి. అసెంబ్లీ చర్చలో పాల్గొనాలి. ’ అని బల్మూరి అన్నారు.
ALSO READ | కేసీఆర్ ఫాంహౌస్కు రోడ్లు వేసుకున్నారు.. ఓఆర్ఆర్ అమ్ముకున్నారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి