భద్రాచలం,వెలుగు : భద్రాచలంపై కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం కాంగ్రెస్పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలని
రూ.2వేల కోట్లతో రామాలయాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శంకర్నాయక్డిమాండ్ చేశారు. జిల్లాలో ఎయిర్ పోర్టును నెలకొల్పాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగింది.