చేర్యాల, వెలుగు: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ నిధులు వరం లాంటివని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం దూల్మిట్ట మండల కేంద్ర నిరుపేద విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చెన్నోజు మమత కు రూ. లక్షా 75వేల ఎల్ఓసీని ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, రామచంద్రం, గొల్లపల్లి రమేశ్, సుందరగిరి భాస్కర్, గంగాధర్, నరసింహులు, కోల సత్తయ్య ,కృష్ణమూర్తి, రమేష్, పులి కనకయ్య, మల్లయ్య ,కొంక బాలరాజు, ఐలయ్య పాల్గొన్నారు.
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
- మెదక్
- December 23, 2024
లేటెస్ట్
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- V6 DIGITAL 23.12.2024 AFTERNOON EDITION
- IND vs AUS: బుమ్రాకు భయపడేవాడిని కాదు.. ధీటుగా ఎదుర్కొంటా..: సామ్ కొంటాస్
- 27 కేసులు.. 10 నెలల నుంచి ఎస్కేప్.. పుష్ప-2 సెకండ్ షోకి పోయి అడ్డంగా బుక్కయిన గ్యాంగ్‌స్టర్..!
- పీవీ తెలంగాణలో పుట్టడం మన అదృష్టం: డిప్యూటీ సీఎం భట్టి
- సీఎం రేవంత్ సార్.. మీరు కరెక్ట్.. టికెట్ ధరలు పెంచొద్దు: సినిమా ఎగ్జిబిటర్స్ ఫుల్ సపోర్ట్
- వరుసగా మూడో రోజు భూకంపం.. ప్రకాశం జిల్లాలో టెన్షన్ టెన్షన్.. అసలు ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?
- PV Sindhu: ఒక్కటైన పీవీ సింధు, వెంకట దత్త సాయి
- ఆయన లేరా: ఫిల్మ్ ఛాంబర్లో కీలక మీటింగ్.. పుష్ప బాధితులకు సాయం చేయాలని నిర్ణయం
- ఐటీ జాబ్ చేస్తున్న 21 ఏళ్ల అమ్మాయిని చంపేసిన కారు.. హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?