ఇక్కడ కనిపిస్తున్న షిప్ కరోనా బారిన పడ్డది. షిప్ కరోనా బారిన పడడమేంది అనుకుంటున్నరా.. అవును నిజమే. దీని పేరు కార్డీలియా షిప్. నాలుగు రోజుల క్రితం న్యూ ఇయర్ గ్రాండ్గాసెలబ్రేట్ చేసుకునేందుకు ముంబై నుంచి 2 వేల మందిని గోవా తీస్కపోయింది ఈ భారీ క్రూయిజ్. గోవా తీరం చేరుకునే టైంలో అందరికీ కరోనా టెస్టు చేయగా.. 66 మందికి పాజిటివ్ వచ్చింది. ప్యాసింజర్స్‌ను గోవా మెడికల్ హబ్‌లో క్వారంటైన్ కావాలని క్రూయిజ్ స్టాఫ్ కోరగా.. వాళ్లు ఒప్పుకోలే. దీంతో చేసేదేమీ లేక షిప్‌ను తిరిగి ముంబై తీసుకెళ్లారు. ముంబై పోర్టులో.. లక్షణాలు లేనివారిని షిప్‌లోనే ఐసోలేషన్చేయగా, లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా అంబులెన్సులను ఏర్పాటు చేసి హాస్పిటళ్లకు తరలించారు.
కరోనా బారిన పడిన షిప్
- దేశం
- January 5, 2022
లేటెస్ట్
- సంక్రాంతికి ఊరెళ్లినోళ్ల కోసం 8 ప్రత్యేక రైళ్లు
- విప్రో లాభం 24 శాతం జంప్.. మూడో క్వార్టర్లో రూ.3,354 కోట్లు
- నకిలీ విత్తనాలను అరికడదాం..సీడ్ కంపెనీలకు రైతు కమిషన్ పిలుపు
- హైవేపై యూ టర్న్ కష్టాలు
- ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అపార అవకాశాలు
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- రైతులకు అన్యాయం జరగొద్దు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్
- రాజ్యాంగంపై కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరిస్తం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ఐఎస్ఎన్ఆర్ను ప్రారంభించిన రబ్బర్ బోర్డ్
- జనవరి18న గ్రూప్ 2 ప్రిలిమినరీకీ విడుదల
Most Read News
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- ‘ఒకేఒక్కడు’లో అర్జున్‌లా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
- తెలంగాణలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
- Today OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- Horoscope : ఫిబ్రవరి 1న మీనరాశిలోకి రాహువు, శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి అద్భుత యోగం..!
- Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..
- Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. ఎవరీమె..?
- మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం.. ఒకేరోజు ఇంత పెరిగితే కష్టమే..!
- రూ.లక్ష 20 వేల టీవీ కేవలం రూ.49 వేలకే.. మరో రెండు రోజులే ఛాన్స్..!