తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఫస్ట్ టైం రికార్డ్ స్థాయిలో కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,432 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 33 మంది ప్రాణాలు కోల్పోయారు.మొత్తం రాష్ట్రంలో మరణాలు 1,961కి చేరాయి. నిన్న మరో 2,152 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 58,148 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా నిన్న జీహెచ్ఎంసీలో 1,464 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 606, రంగారెడ్డిలో 504, నిజామాబాద్ లో 486, ఖమ్మంలో 325, వరంగల్ అర్బన్ 323,మహబూబ్ నగర్ లో 280, కామారెడ్డి 247 లో కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు
- తెలంగాణం
- April 24, 2021
లేటెస్ట్
- ప్రైవేట్ కొలువులకు డీట్..ఏఐ ఆధారిత యాప్ రూపొందించిన సర్కార్
- కుంభమేళాలో పుణ్యస్నానాలకు..జీఎస్టీ వేద్దామా మేడం .. !!
- తెలంగాణ పెట్టుబడులు-దావోస్ | ఎమ్మెల్యే దానం-ఓల్డ్ సిటీ | గ్రామ సభలు-రేషన్ కార్డులు | V6 తీన్మార్
- జగిత్యాలలో పెద్దపులి కలకలం: అవుపై దాడి చేసి చంపేసింది.. భయం గుప్పిట్లో జనం..
- కేజ్రీవాల్‌కు అదనపు భద్రత ఉపసంహరించుకున్న పంజాబ్ పోలీసులు
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి బీజేపీనే దిక్కు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- 13 అంశాలకు GHMC స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
Most Read News
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- నాలుగు పంచాయతీల్లో ఇక మున్సిపల్ పాలన
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు