MGM లో 69మంది వైద్యసిబ్బందికి పాజిటివ్ 

MGM లో 69మంది వైద్యసిబ్బందికి పాజిటివ్ 

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.  వైరస్ వ్యాప్తితో  ప్ర‌పంచ దేశాల‌న్నీ చిగురుటాకుల్లా వ‌ణుకుతున్నాయి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా బారిన ప‌డేవారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ‌వుతోంది.  వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. 69 మంది వైద్య సిబ్బందికి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ శ్రీనివాస‌రావు స‌హా ప‌లువురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు.దీంతో ఆస్పత్రిలో  డాక్టర్లు  లేక రోగులు ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

నార్సింగి పోలీస్ స్టేషన్ లో 20 మంది పోలీసులకు కరోనా