రంగారెడ్డి జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా సోకిన పోలీసులు హోం ఐసోలేషన్ ఉన్నారు. పోలీస్ స్టేషన్ లోకి ఎవ్వరినీ అనుమతించవద్దని ఉన్నత అధికారులు సూచించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫిర్యాదు దారుల కోసం ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు అధికారులు. మాస్క్ లేకుండా ఎవ్వరినీ అనుమతించమని తెలిపిన పోలీసులు.. సామాజిక దూరాన్ని పాటించాలని చెబుతున్నారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ లో 20 మంది పోలీసులకు కరోనా
- హైదరాబాద్
- January 18, 2022
లేటెస్ట్
- ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్లో మరో మావోయిస్టు కీలక నేత మృతి
- V6 DIGITAL 23.01.2025 EVENING EDITION
- కార్ల ధరలు భారీగా పెంచిన మారుతీ : ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో చూడండీ..!
- Ranji Trophy: గాయంతో విలవిల్లాడిన రూ. 23 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ ఆడేది అనుమానమే
- కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేయగలరా..? CM యోగి ఛాలెంజ్
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- పార్టీలో చర్చించి నిర్ణయం: మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై తలసాని క్లారిటీ*
- చంద్రబాబు మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్: షర్మిల ట్వీట్
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పా: ఆటో డ్రైవర్ రాణా
- నా అల్లుడు బంగారం.. రూపాయితో సరిపెట్టుకున్నాడు: నీరజ్‌పై మామ ప్రశంసలు
Most Read News
- సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం!
- చవకైన ఐఫోన్ వచ్చేస్తోంది.. iPhone SE 4 ఫస్ట్ లుక్ రివీల్
- సింగర్ మధుప్రియను అరెస్ట్ చేయండి.. బీజేపీ నాయకుల డిమాండ్
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- మీర్పేట్ వాసులారా ఓసారి ఇటు చూడండి: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టిన భర్త
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- ప్రాణ భయంతో రైలు నుంచి దూకేస్తే.. మరో రైలు వచ్చి ఢీకొట్టింది : మహారాష్ట్రలో ఆరుగురి మృతి