బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇండియాలోకి వచ్చే ఏడాది జూన్ వరకు అందుబాటులోకి వస్తుందని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్షా ఆశాభావం వ్యక్తం చేశారు. దీని పంపిణీ కోసం ఆధార్ డేటాబేస్ను ఉపయోగించుకోవచ్చని అన్నారు . ‘‘ఆస్ట్రాజెనికా లేదా భారత్ బయోటెక్కు చెందిన కొన్ని వ్యాక్సిన్లకు జనవరి లోపే పర్మిషన్ రావొచ్చు. ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్లకు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇవ్వొచ్చు”అని అన్నారు.
For More News..