బీజేపీలో చేరిన కార్పొరేటర్

గ్రేటర్​వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్​లోని 28వ డివిజన్​కు చెందిన గందె కల్పన బుధవారం హైదరాబాద్ లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్​రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారివెంట వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నవీన్, బీజేపీ నాయకులు తదితరులున్నారు.