నిర్మల్ జిల్లాలో పత్తి ధర ఆల్ టైం రికార్డ్

నిర్మల్ జిల్లా భైంసాలో పత్తి ధర రోజురోజుకు పెరుగుతోంది. ఇవాళ ఆల్ టైం రికార్డ్ క్వింటం పత్తి ధర  11 వేల 100 రూపాయలు పలికింది. అయితే ధర పెరిగినా మార్కెట్ కు పత్తి వాహనాలు రావడం లేదు. పంట మొత్తం అమ్ముడు పోయిన తర్వాత ధర పెరిగిందంటున్నారు రైతులు. 11 వేలు దాటినా తమకు ఒరిగే ప్రయోజనమేమీ లేదని చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

ఉక్రెయిన్ - రష్యా మధ్య ఫలించిన చర్చలు.. వెనక్కి తగ్గిన రష్యా

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్

రోజు రోజుకూ ముదురుతున్న ఎండలు