
వికారాబాద్, వెలుగు: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మూడ్రోజులు వికారాబాద్జిల్లాలోని కాటన్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్అధికారులు తెలిపారు. ఈ నెల13,14, 15 తేదీల్లో పత్తి కొనుగోళ్లు ఉండవన్నారు. రైతులు గమనించాలని, 16 నుంచి కొనుగోళ్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.