కేఎంసీలో పారామెడికల్ కోర్సులకు కౌన్సెలింగ్​

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ కాకతీయ మెడికల్ (కేఎంసీ)కాలేజీలో పారామెడికల్ కోర్సులకు  కౌన్సెలింగ్​ నిర్వహింస్తున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్​ మోహన్​ దాస్ శుక్రవారం​ తెలిపారు. ఈ నెల 23న ఉదయం 8.30గంటల నుంచి కాలేజీలోని ఆడిటోరియంలో  కౌన్సెలింగ్​ఉంటుందని చెప్పారు.