దంపతులు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దంపతులు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగరంలోని లక్ష్మీపురంలో విషాదం

కాశీబుగ్గ, వెలుగు : క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగరంలోని గిర్మాజీపేట లక్ష్మీపురంలో గురువారం వెలుగుచూసింది. ఇంతేజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ షుకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో ఉంటున్న ఓని రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35), తిరుపతమ్మ (30) కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. వీరికి ఇద్దరి పిల్లలు. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం పిల్లలు నిద్రలేచే సరికి తల్లిదండ్రులు చనిపోయి కనిపించారు. దీంతో స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి అన్న ఓని ఎల్లాస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.