కరీంనగర్ జిల్లాలో వాహనాలను తనిఖీ చేసిన సీపీ 

 కరీంనగర్ క్రైం, వెలుగు : జిల్లా లో విస్తృత స్ధాయి వాహనాలు తనిఖీలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. జిల్లాలో పలుచోట్ల కేంద్ర సాయుధ బలగాలు, జిల్లా హెడ్​ క్వార్టర్స్ పోలీసులు ఉమ్మడి బృందంగా ఏర్పడి తనిఖీ చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల కోడ్​ను అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ : మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు