
రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఖండించకపోవడం బాధాకరమన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి కేంద్రం పై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి కేంద్రంతో పోరాడితేనే విభజన చట్టంలోని అంశాలు అమలవుతాయన్నారు.
మరిన్ని వార్తల కోసం