న్యూఢిల్లీ: అడల్ట్, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ప్రభుత్వం ఈ ఏడాది బ్యాన్ చేసిందని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో పేర్కొన్నారు. అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం కాకుండా చూసేందుకు 2021 లో రూల్స్ కఠినం చేశామని, డిజిటల్ మీడియా పబ్లిషర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎలా నడుచుకోవాలో ఐటీ రూల్స్‌లో క్లియర్‌గా ఉందని వెల్లడించారు. హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ఇస్తున్నందుకు ఈ ఏడాది మార్చి 14వ తేదీన 18 ప్లాట్‌ఫామ్స్‌ను బ్యాన్ చేశామని ఆయన వివరించారు.
ఈ ఏడాది 18 ఓటీటీలపై బ్యాన్: కేంద్ర మంత్రి ప్రకటన
- హైదరాబాద్
- December 20, 2024
లేటెస్ట్
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి బీజేపీనే దిక్కు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- 13 అంశాలకు GHMC స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- జనవరి 26 నుంచి 4 పథకాలు అమలు చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- Australian Open 2025: స్వియాటెక్ ఔట్.. ఫైనల్లో అమెరికన్ స్టార్
- Ranji Trophy: ఒక్కడే 9 వికెట్లు.. రంజీల్లో 24 ఏళ్ళ స్పిన్నర్ సంచలన బౌలింగ్
- లక్షా 20వేల తొండలను చంపాలని తైవాన్ నిర్ణయం
Most Read News
- సర్కార్‌పై రిటైర్మెంట్ల భారం!
- జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు.. జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- నాలుగు పంచాయతీల్లో ఇక మున్సిపల్ పాలన