
క్రికెట్
IPL 2024: RCB అందుకే టైటిల్ గెలవడం లేదు: అంబటి రాయుడు
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సీజన్ లాగే ఈ సారి ఆ జట్టులో స్టార్ ఆటగాళ్ళున్నా.. పరాజయాలు తప్పడం లేదు. టైటిల్
Read MoreDC vs KKR: 18 ఏళ్ళ కుర్రాడు మెరుపు హాఫ్ సెంచరీ.. ఎవరీ ఆంగ్‌క్రిష్ రఘువంశీ..?
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో చాలా మంది విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్ సునీల్ నరైన్ నుంచి అందరూ మెరుపులు మెరిపించే వారే. వీరి మధ్యలో ఒక
Read MoreDC vs KKR: పంత్‌కు 24 లక్షల జరిమానా.. డేంజర్ జోన్‌లో ఢిల్లీ కెప్టెన్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్‌తో మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఏప్రిల్ 1న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్&
Read MoreGT vs PBKS: గుజరాత్ vs పంజాబ్.. గెలిచే జట్టేది..?
ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రాత్రి 7:30 నిమి
Read Moreలంక క్లీన్‌స్వీప్..రెండో టెస్టులో బంగ్లాదేశ్ చిత్తు
చట్టోగ్రామ్ (బంగ్లాదేశ్) : లాహిరు కుమార (4/50) నాలుగు వికెట్లతో సత్తా చాటడంతో బంగ్లాదేశ్&z
Read More28 నుంచి బంగ్లా టూర్‌కుఇండియా అమ్మాయిలు
ఢాకా : ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్
Read Moreసూర్యకుమార్ ఫిట్!..ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులోకి
న్యూఢిల్లీ : హ్యాట్రిక్ పరాజయాలతో ఇబ్బందిపడుతున్న ముంబై ఇండియన్స్&
Read Moreవిశాఖలో వీరన్‌గం..272/7 స్కోరుతో కేకేఆర్ విధ్వంసం
చెలరేగిన సునీల్ నరైన్ రఘువంశీ, రసెల్ మెరుపులు 106 రన్స్&
Read MoreIPL 2024: కోల్‌కతా విశ్వరూపం.. వైజాగ్‌లో ఢిల్లీ ఘోర ఓటమి
వైజాగ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఢిల్లీపై పంజా విసిరింది. మొదట బ్యాటింగ్ లో విజృంభించిన ఆ జట్టు ఆ తర్వాత బౌలింగ్
Read MoreIPL 2024: ముంబైకు గుడ్ న్యూస్.. ఢిల్లీతో మ్యాచ్‌కు సూర్య సిద్ధం
ఐపీఎల్ లో వరుస పరాజయాలు వెంటాడుతున్న ముంబై ఇండియన్స్ కు శుభవార్త అందింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఫిట్&zwn
Read MoreDC vs KKR: 22 ఫోర్లు, 18 సిక్సులు.. హోరెత్తిన విశాఖపట్టణం
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విధ్వంసం ఆగేలా కనిపించడం లేదు. ప్రత్యర్థి ఏదైనా దంచి కొడుతున్నారు. బౌలర్ ఎవరైనా చుక్కలు చూపిస్తున్నారు. ఏ జట్టులోనైనా
Read MoreDC vs KKR: బాదుడే బాదుడు: పవర్ ప్లేలో నరైన్ హాఫ్ సెంచరీ
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ మరోసారి విశ్వ రూపం చూపించింది. పవర్ ప్లేలో ఆ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. తొల
Read Moreలక్నోకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో 6 కోట్ల పేసర్ ఔట్
ఐపీఎల్ లో లక్నో జట్టు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస విజయాలతో ఆ జట్టు ఫుల్ జోష్ లో ఉన్నా.. గాయాల కారణంగా ఆ జట్టు నుంచి ఒక్కొక్కరూ తప్పుకుంటున్నారు.
Read More