క్రికెట్

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పనున్న సౌరభ్‌‌ తివారీ

న్యూఢిల్లీ :  జార్ఖండ్‌‌ లెఫ్టార్మ్‌‌ బ్యాటర్‌‌ సౌరభ్‌‌ తివారీ ప్రొఫెషనల్‌‌ క్రికెట్‌&zwnj

Read More

మూడో టెస్ట్‌‌‌‌కూ..రాహుల్‌‌ దూరం

ప్రత్యామ్నాయంగా దేవదత్‌‌ పడిక్కల్‌‌     కీపర్‌‌ భరత్‌‌ ప్లేస్‌‌లో ధ్రువ్‌&z

Read More

రాజ్‌‌కోట్‌‌కు చేరిన ఇంగ్లండ్‌‌ టీమ్‌‌

రాజ్‌‌కోట్ :  ఇండియాతో మూడో టెస్ట్‌‌ను ఫ్రెష్‌‌గా మొదలుపెట్టేందుకు ఇంగ్లండ్‌‌ రెడీ అవుతోంది. ఇందులో భాగంగ

Read More

IND vs ENG: టీమిండియాకు మరో దెబ్బ.. మూడో టెస్టుకు రాహుల్ దూరం!

టీమిండియాను గాయాల బెడద వీడటం లేదు. ఒక ఆటగాడు కోలుకున్నారు అనుకునేలోపే మరో ఆటగాడు జట్టుకు దూరమవుతున్నారు.  ఇప్పటికే విరాట్ కోహ్లీ గైర్హాజరీ, గాయం

Read More

Saurabh Tiwary: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ స్టార్

భారత క్రికెటర్, ఝార్ఖండ్ డైనమైట్ సౌరభ్ తివారీ (Saurabh Tiwary) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జంషెడ్‌పూర్&zw

Read More

IPL 2024: ఆర్‌సీబీ టైటిల్ గెలిస్తే అదొక చరిత్ర: ఇర్ఫాన్ పఠాన్

'ఆర్‌సీబీ - ఐపీఎల్ టైటిల్..' ఇదొక కథ. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు ట

Read More

Temba Bavuma: పొట్టోడు కాదు.. గట్టోడు.: డీజే అవతారమెత్తిన బవుమా

టెంబా బావూమా.. ఈ పేరు వినగానే నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటారు. పొట్టిగా ఉండటం..కెప్టెన్ గా విఫలమవడం వలన ట్రోల్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. దీ

Read More

Ranji Trophy 2024: 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్ర సృష్టించిన RCB మాజీ బౌలర్‌

మధ్యప్రదేశ్ పేసర్ కుల్వంత్ ఖేజ్రోలియా రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. బరోడాతో జరిగిన మ్యాచ్ లో నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీస

Read More

నా కుటుంబసభ్యులు ఎంతో బాధ పడ్డారు.. మరోసారి తప్పు చేయను: మ్యాక్స్‌వెల్‌ 

నెలరోజుల క్రితం ఓ సంగీత విభావరిలో పాల్గొన్న ఆసీస్ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell).. తప్పతాగి అపస్మారక

Read More

IND v ENG: కోహ్లీ లేకపోవడం సిరీస్‌కే సిగ్గు చేటు: ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకపోవడం క్రికెట్ ప్రేమికులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. వ్యక్తిగ

Read More

SL vs AFG 2nd ODI: 10 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. పరువు పోగొట్టుకున్న ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. బాగా ఆడుతున్నప్పుడు అనూహ్యంగా కుప్పకూలడం.. త్వరగా వికెట్లు పడినప్పుడు భారీ భాగస్వామ్యం నెల

Read More

వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పను..రిపోర్టర్‌పై విరుచుకుపడిన జడేజా భార్య

జడేజా తండ్రి అనిరుధ్‌సింగ్.. రివాబాతో వివాహం జరిగిన నాటి నుంచి తన కొడుకుతో సంబంధాలు తెగిపోయాయని.. కుటుంబంలో చీలికలు రావడానికి రివాబా కారణమని ఆయన

Read More

IND v ENG: అనుకున్నదే జరిగింది: మూడో టెస్టుకు తెలుగు కుర్రాడు దూరం

ఫామ్ లో ఉన్నా టీమిండియాలో చోటు దక్కడం చాలా కష్టం. సర్ఫరాజ్ ఖాన్ దీనికి ప్రధాన ఉదాహరణ. దేశంలో పరుగుల వరద పారిస్తున్నా చాలా రోజులు జట్టులో స్థానం కోసం ఎ

Read More