క్రైమ్
Reels: కొంప ముంచిన రీల్స్ పిచ్చి.. ఏదైనా వ్యసనంగా మారితే చివరికి ఇలాగే అవుతుందేమో..!
రీల్స్ చేయడానికి DSLR camera కొనుక్కోవడం కోసం ఓ మహిళ పనిచేసే ఇంటికే కన్నమేసింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతుంది. నీతూ
Read MoreKuwait: కువైట్లో భారతీయ కుటుంబం దుర్మరణం.. ఎంతటి విషాదం అంటే..
కువైట్: ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్లో ఉద్యోగిగా పనిచేస్తూ కువైట్లో స్థిరపడిన కేరళ వాసి కుటుంబం అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నిం
Read MorePune woman: పాపం ఈ యువతి.. ఓవర్టేక్కు దారివ్వలేదని ముఖం పచ్చడి చేశాడు..!
పుణె: మహారాష్ట్రలోని పుణెలో దారుణం జరిగింది. ఓవర్టేక్ చేసేందుకు దారివ్వలేదని 27 ఏళ్ల మహిళపై 57 ఏళ్ల వృద్ధుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆమె ముఖంపై
Read MoreTirumala: మరో రోడ్డు ప్రమాదం.. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోనే ఎందుకిలా..?
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై
Read MoreBihar Mukesh Sahani : బీహార్లో షాకింగ్ ఘటన..పార్టీ అధ్యక్షుడి తండ్రినే హత్య చేశారు..!
పాట్నా: బీహార్ లో దారుణం జరిగింది. వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేశ్ సహానీ తండ్రి జితన్ సహానీని అతి కిరాతకంగా హత్య చేశారు. దర్భంగ జిల్లాల
Read Moreఅమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిని గద్దె సాయి సూర్య అవినాశ్ (26) యూస్ లోని న్యూయార్
Read Moreరిలేషన్ షిప్ చేయమని ఒత్తిడి.. సివిల్ ఇంజనీర్ హత్య
గండిపేట,వెలుగు: సివిల్ ఇంజనీర్ మర్డర్ కేసును నార్సింగి పోలీసులు చేధించారు. నిందితులైన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నార
Read Moreకారుతో ఢీ కొట్టి మహిళ హత్య
ఉప్పల్, వెలుగు: కారుతో మహిళను ఢీ కొట్టి హత్య చేసిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రామాంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చె
Read Moreహైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. కత్తులతో రౌడీషీటర్ని నరికి
హైదరాబాద్: నగరంలో వరుస హత్యలతో ప్రజలు బెంబేలెత్తున్నారు. చాదర్ ఘాట్ పీ ఎస్ కు దగ్గర్లో మలక్ పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి రౌడీ షీటర
Read Moreప్రేమించొద్దన్నందుకు.. కూతురు ముందే తండ్రిని నరికి చంపాడు
ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై కత్తితో నరికి నరికి హత్య చేశాడు ఓ యువకుడు. విజయవాడ బృందావన్ కాలనీలో 2024, జూన్ 27
Read Moreఆదిలాబాద్లో రూ.44 లక్షల గుట్కా పట్టివేత
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలో గుట్కాను సమూలంగా రూపుమాపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆదిలాబ
Read Moreటాయ్ ట్రెయిన్ బోల్తాపడి.. బాలుడి దుర్మరణం
చండీగఢ్: పంజాబ్లో విషాదం చోటుచేసుకుంది. ఓ మాల్‌లో టాయ్ ట్రెయిన్ బోల్తా పడి పదేండ్ల బాలుడు మృతి చెందాడు. పంజాబ్&zwn
Read Moreహైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఓవ్యక్తి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల
Read More