
క్రైమ్
రైలు ప్రమాదం.. ట్రాన్స్‌జెండర్ మృతి
రైలు నుంచి జారిపడి ఓ ట్రాన్స్‌జెండర్ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఆదివారం జరిగింది.  
Read Moreకొడుకు పెద్దకర్మ చేసి.. గుండెపోటుతో తండ్రి మృతి ..
జ్యోతినగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో ఓ హెడ్కానిస్టేబుల్గుండెపోటుతో చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. బోయో
Read Moreనడుస్తున్న రైళ్లో పోలీస్ కాల్పులు..నలుగురు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో కదులుతున్న రైల్లో కాల్పులు కలకలం రేపాయి. జైపూర్ ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచ
Read Moreఎంపీ దయాకర్ కనబడట్లేదు.. మిల్స్ కాలనీ పోలీసులకు బీజేపీ లీడర్ల ఫిర్యాదు
వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ ఎంపీ, బీఆర్ఎస్లీడర్ఎంపీ పసునూరి దయాకర్ కొన్నేండ్ల నుంచి కనిపించట్లేదంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్
Read Moreఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు.. యువకుడు సూసైడ్
శంషాబాద్, వెలుగు: ఆన్లైన్ యాప్లో లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేక సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. &
Read Moreచికిత్సకు చేసిన అప్పు తీర్చలేక కూలీ ఆత్మహత్య
మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం వజినేపల్లిలో ఆదివారం డెంగ్యూ ట్రీట్‌మెంట్&zwn
Read Moreహైదరాబాద్లో ఒకే రోజు..ఐదు యాక్సిడెంట్లు.. ఏడుగురు మృతి
హైదరాబాద్లో ఒకే రోజు..ఐదు యాక్సిడెంట్లు.. ఏడుగురు మృతి వాకర్స్ పైకి బైక్ దూసుకెళ్లడంతో బొల్లారంలో ఇద్దరు.. శామీర
Read Moreఆన్ లైన్ యాప్ కు మరో యువకుడు బలి.. వేధింపులు భరించలేక విషం తాగి సూసైడ్
రంగారెడ్డి జిల్లా : ఆన్ లైన్ యాప్ కు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ కు చెందిన నరేష్ అనే యువకుడు శంషాబాద్ విమానాశ్రయంలో పని చేస్తున్నాడు. ఈ మధ్య ఆన్ లై
Read Moreకొడుకు ప్రాణం పోయింది.. ఇల్లు కూలిపోయింది
కొడుకు ప్రాణం పోయింది.. ఇల్లు కూలిపోయింది నిజామాబాద్లోఓ ఇంట తీవ్ర విషాదం పాములు కాటేసికుమారుడు మృతి ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చేసరి
Read Moreకరెంట్ షాక్తో.. నవోదయ స్టూడెంట్ మృతి
కరెంట్ షాక్తో.. నవోదయ స్టూడెంట్ మృతి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న మరో ముగ్గురు ఖమ్మం జిల్లా పాలేరు జవహర్ నవోదయలో ఘ
Read Moreమీరేంటీ.. మీ వయస్సు ఏంట్రా: ముగ్గురు పిల్లలు.. ఓ బాలికపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అత్యంత పాశవిక ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని కామాంధులు.
Read Moreఅరాచకానికే అరాచకం : బండికి కట్టకుని.. యువకుడిని ఈడ్చుకెళ్లారు
అరాచకం.. రాక్షసత్వం అంటే ఇలాగే ఉంటుందని నిరూపించారు వీళ్లు.. ఓ మనిషిని ఈడ్చుకెళ్లటం మామూలు.. వీళ్లు మాత్రం బండికి కట్టుకుని.. తాళ్లతో ఓ యువకుడిని లాక్
Read Moreగ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ అనుచరుడు.. 25 ఏళ్ల తర్వాత షూటర్ అరెస్ట్
పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్ అనుచరుడు, షూటర్ ను ఓ హత్య కేసులో 25 యేళ్ల తర్వాత అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితుడ
Read More