ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ శివారులోని నీటి కుంటలో సోమవారం ఓ మొసలి కనిపించి జనాలను కలవరపెట్టింది. కస్తూర్బా గాంధీ స్కూల్ గోడను ఆనుకుని ఉన్న చిన్న నీటి కుంట నుంచి బయటకు వచ్చిన సేద దీరుతూ కనిపించింది. ఇది చూసిన విద్యార్థులతో పాటు గ్రామస్తులు భయపడ్డారు. అంతా అక్కడ గుమిగూడడం, రాళ్లతో కొట్టడంతో తిరిగి కుంటలోకి వెళ్లిపోయింది. మస్కాపూర్ ఖానాపూర్–మెట్పల్లి మెయిన్‌రోడ్డును ఆనుకుని ఉంటుంది. గతంలో భారీ వర్షాలు పడినప్పుడు సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఒర్రెల నుంచి చిన్న మొసలి పిల్ల కొట్టుకు వచ్చి ఉండొచ్చని, ఈ కుంటలోనే పెద్దదై ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. మొసలిని గోదావరిలోకి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మస్కాపూర్ శివారులో మొసలి కలకలం
- ఆదిలాబాద్
- January 10, 2023
లేటెస్ట్
- బ్యాంకులో దొంగతనం.. రూ.15 కోట్ల బంగారు నగల చోరీ.. రూ. 5 లక్షల విలువైన నోట్ల కట్టలు కూడా..
- వీధి బాలలకు మంచి భవిష్యత్ ఇవ్వాలి: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
- మినర్వా హోటల్లో మళ్లీ ఆకస్మిక తనిఖీలు
- స్థానిక పోరులో మహిళలే కీలకం.. ప్రతీ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ
- నకిలీ ఇన్సూరెన్స్ ముఠా అరెస్ట్
- ఇమ్రాన్‌ఖాన్‌కు14 ఏండ్ల జైలు శిక్ష.. ఆయన భార్యకూ ఏడేండ్ల జైలు
- కృష్ణాతీరంలో కబ్జాల పర్వం.. దర్జాగా పాగా వేసిన ఏపీ జాలర్లు
- కడా పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్
- క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
- చిగురుమామిడికి గౌరవెల్లి నీళ్లు
Most Read News
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- ‘ఒకేఒక్కడు’లో అర్జున్‌లా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
- తెలంగాణలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
- హైదరాబాద్‌లో అంబర్పేట్ వైపు ఉండేటోళ్లకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
- Today OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- Horoscope : ఫిబ్రవరి 1న మీనరాశిలోకి రాహువు, శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి అద్భుత యోగం..!
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..
- మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం.. ఒకేరోజు ఇంత పెరిగితే కష్టమే..!
- Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. ఎవరీమె..?