యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. ఉచిత దర్శనానికి గంట

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  స్పెషల్ దర్శనానికి  30 నిమిషాల సమయం పడుతుండగా, ఉచిత దర్శనానికి గంట సమయం పడుతోంది.  భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  కాగా 2023 ఆగస్టు 31 గురువారం రోజున స్వామివారి ఆదాయము  వివిధ  రూపాలలో రూ:- 14, 01,617  వచ్చినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు.  

  • ప్రధాన బుకింగ్ రూ.  1,37,800
     
  • కైంకర్యములు రూ. 1,100
  • సుప్రభాతం రూ.  5,900
  • బ్రేక్ దర్శనం రూ.  91,500 
  • వ్రతాలు రూ.  1,07,200 
  • వాహన పూజలు రూ.  11,700 
  • VIP దర్శనం రూ.  45,000
  • ప్రచారశాఖ రూ.   12,480
  • పాతగుట్ట రూ.   24,820
  • కొండపైకి వాహన ప్రవేశం రూ.  2,00,000 
  • యాదఋషి నిలయం రూ. 31,600
  • సువర్ణ పుష్పార్చన రూ.  62,800 
  • శివాలయం రూ.  9,400
  • పుష్కరిణీ రూ.   1,450
  • ప్రసాదవిక్రయం రూ.  6,11,050
  • శాశ్వత పూజలు రూ.  15,000
  • కళ్యాణ కట్ట రూ. 25,500 
  • వ్రత కైంకర్యములు రూ.  200
  • లిజెస్ లీగల్ రూ..  1000
  • అన్నదానం రూ.  6,177