హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకొంటూ ఆక్రమణల్లో కూల్చివేతలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి నాలుగు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ సెక్రటేరియట్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు ఇటీవల ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని వివరించారు.హైడ్రా, జీహెచ్ఏంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
‘బీ అలర్ట్.. సమస్యలు రావొద్దు’.. కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక సూచన
- హైదరాబాద్
- August 29, 2024
మరిన్ని వార్తలు
-
Cyber Scam:ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి..రూ.2లక్షలు పోగొట్టుకున్న మహిళ
-
Thaman: మ్యూజిక్ ఉన్నచోట క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది.. అదే నా డ్రీమ్..
-
బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
-
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొత్త అవతారం.. పుజారాకు ఇలాంటి పరిస్థితి ఏంటి
లేటెస్ట్
- Cyber Scam:ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి..రూ.2లక్షలు పోగొట్టుకున్న మహిళ
- Thaman: మ్యూజిక్ ఉన్నచోట క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది.. అదే నా డ్రీమ్..
- బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
- IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొత్త అవతారం.. పుజారాకు ఇలాంటి పరిస్థితి ఏంటి
- Sunita Williams:అంతరిక్షంలో సునీత విలియమ్స్ నిజంగా ప్రమాదంలో ఉన్నారా? ఆమె మాటల్లో..
- Ram Gopal Varma: ఆర్జీవికి హైకోర్టు షాక్.. అరెస్ట్ ఖాయమా.. ఇప్పుడు వర్మ ఏం చేస్తారు..?
- అయ్యో హాసిని.. ఎంత పనిచేశావ్ తల్లీ.. భువనగిరిలో విషాద ఘటన
- Syed Mushtaq Ali Trophy: మెగా ఆక్షన్‌కు ముందు కలిసొచ్చేదే: సూర్య స్థానంలో అయ్యర్‌కు కెప్టెన్సీ
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. మొత్తం కేటీఆర్, హరీష్ రావే చేశారన్న చక్రధర్ గౌడ్
- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో.. DRDO గైడెడ్ పినాక ఆయుధ వ్యవస్థ
Most Read News
- హైదరాబాద్‌లో వెలుగులోకి రియల్ ఎస్టేట్ మోసం.. ఒక్కొక్కరు 40 లక్షలకు పైగా కట్టారంట.!
- వామ్మో.. హైదరాబాద్‌లో కొన్ని మెడికల్ షాపులు ఇలా చేస్తున్నాయేంటి..?
- Pakistan Cricket: మళ్లీ మార్చేశారు.. గిలెస్పీ స్థానంలో పాకిస్తాన్ జట్టుకు కొత్త కోచ్!
- Kantara: Chapter 1: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1
- సికింద్రాబాద్‌లో 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
- Naga Chaitanya wedding: అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నాగ చైతన్య శోభిత పెళ్లి... ఎప్పుడంటే..?
- నటి కస్తూరికి 12 రోజుల రిమాండ్.. జైలుకు వెళ్తూ ఏం చేసిందో చూడండి..!
- ర్యాపిడో రైడర్లు జర జాగ్రత్త .. పాపం.. ఈ అన్న.. కస్టమర్‌ను ఎక్కించుకుని పోతుంటే..
- తెలంగాణలో నూతన ఈవీ పాలసీ .. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు..
- అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు.. లైసెన్స్ రద్దు.. రూ. 2.5 లక్షలు ఫైన్