బీటెక్ పాసైతే చాలు CSIR లో మంచి జాబ్స్

బీటెక్ పాసైతే చాలు CSIR లో మంచి జాబ్స్


జాబ్​ నోటిఫికేషన్స్

సీఎస్ఐఆర్ సీఎంఈఆర్ఐలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్(సీఎస్ఐఆర్ సీఎంఈఆర్ఐ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 30 న నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 
పోస్టుల సంఖ్య: 05
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు మించకూడదు. 
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 30న ఉదయం 9.30 గంటల నుంచి 11.00 గంటల లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు cmeri.res.in. వెబ్ సైట్ లో సంప్రదించగలరు.