గుడ్ న్యూస్ : ఎన్ఐఎస్​సీపీఆర్​లో సైంటిస్ట్​ ఖాళీలు

గుడ్ న్యూస్ : ఎన్ఐఎస్​సీపీఆర్​లో  సైంటిస్ట్​ ఖాళీలు

వివిధ విభాగాల్లో సైంటిస్ట్​ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని సీఎస్ఐఆర్​– నేషనల్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ కమ్యూనికేషన్​ అండ్​ పాలసీ రీసెర్చ్​(సీఎస్ఐఆర్–ఎన్ఐఎస్​సీపీఆర్) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్​ 2వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య 12: సైంటిస్ట్
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, పీహెచ్​డీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి ఏప్రిల్​ 2వ తేదీ నాటికి 32ఏండ్లు నిండి ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. లాస్ట్ డేట్: ఏప్రిల్​2.
సెలెక్షన్​ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ALSO READ | శ్యాంప్రసాద్​ముఖర్జీ పోర్ట్​లో ఉద్యోగాలు ..వెంటనే అప్లై చేసుకోండి