CSIR Jobs: రిటన్​ టెస్ట్​ లేకుండానే.. సైంటిస్ట్​ ఉద్యోగాలు

CSIR Jobs: రిటన్​ టెస్ట్​ లేకుండానే.. సైంటిస్ట్​ ఉద్యోగాలు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్​ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్ రీసెర్చ్​(సీఎస్ఐఆర్) నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు:11

ఎలిజిబిలిటీ: అర్హతను అనుసరించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్​స్ట్రుమెంటేషన్​లో బీఈ, బీటెక్,​ ఎలక్ట్రికల్, ఇన్​స్ట్రుమెంటేషన్, ఐటీ కంప్యూటర్ సైన్స్​లో ఎంఈ, ఎంటెక్, ​సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమికల్​లో పీహెచ్​డీ, కెమికల్​ సైన్స్​తో ఎంస్సీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 2025, మార్చి 22 నాటికి 32 ఏండ్లు మించకూడదు.

అప్లికేషన్: ఆన్​లైన్​
లాస్ట్​ డేట్: మార్చి 17.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.