ప్రపంచ తెలుగు మహాసభలలో.. మన కట్టు.. బొట్టు.. ఉట్టిపడేలా..

ప్రపంచ తెలుగు మహాసభలలో.. మన కట్టు.. బొట్టు.. ఉట్టిపడేలా..

మాదాపూర్​ హెచ్ఐసీసీ నోవాటెల్​లో ప్రపంచ తెలుగు మహా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. శనివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

 తెలుగుదనం ఉట్టిపడేలా అమోఘం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ ​షోలో మోడళ్లు మెరిశారు. భారత వివాహ సంప్రదాయాలు, వివిధ రాష్ట్రాల్లోని వస్త్రాలను ప్రదర్శించారు.    

- ఫొటోగ్రాఫర్, వెలుగు