మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో తడబడింది. అబ్దుల్లా షఫీక్ (62), షాన్ మసూద్ (54) హాఫ్ సెంచరీలు సాధించినా.. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (3/37) దెబ్బకు మిగతా వారు ఫెయిలయ్యారు. దీంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 194/6 స్కోరు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (29 బ్యాటింగ్), ఆమెర్ జమాల్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇమామ్ (10), బాబర్ ఆజమ్ (1), సౌద్ షకీల్ (9), ఆగా సల్మాన్ (5) నిరాశపర్చారు. లైయన్ 2, హాజిల్‌వుడ్ ఒక్క వికెట్ తీశారు. అంతకుముందు 187/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 96.5 ఓవర్లలో 318 రన్స్‌కు ఆలౌటైంది. లబుషేన్ (63), మార్ష్ (41) నిలకడగా ఆడారు. ప్రస్తుతం పాక్ ఇంకా 124 రన్స్ వెనకబడి ఉంది.
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ : పాకిస్తాన్ 194/6
- క్రికెట్
- December 28, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ప్రభాస్ సినిమాలో హీరోయిన్ కి రెమ్యూనరేషన్ ఇంత తక్కువా.?.
- అంబానీ లడ్డూనా.. ఇదేందయ్యా ఇది.. కొత్తగా వచ్చిందే.. ఎలా తయారు చేస్తారంటే..!
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఇట్లైతదని ఎవరనుకున్నరు?..మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
- ప్రభుత్వానికి ఎందుకంత భయం? :-మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం
- మనీ లాండరింగ్ కేసులో స్టార్ హీరోయిన్.. కోట్లు విలువ చేసే గిఫ్ట్స్ తీసుకుందంటూ.. ?
- ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు హోంగార్డ్ ఆత్మహత్యాయత్నం
- పిల్లలు చనిపోతే కానీ స్పందించరా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
- Credit Card Limit: లిమిట్‌ను మించి మీ క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు..ఎలా అంటే..
Most Read News
- బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం.. ఈ మూడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- రెచ్చిపోతున్న ఫుట్‌పాత్ మాఫియా
- తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు
- నవంబర్ 28 న వాటర్ సప్లయ్ బంద్.. ఎందుకంటే...
- హీరో జీరో అయిండు.. పృథ్వీ పతనం ఇలా... IPLలో నో ఛాన్స్
- అఖిల్‌కు పిల్లనిచ్చిన మామ ఇంత పెద్ద తోపా..! ఆయనేం చేస్తుంటారంటే..
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం.. కేవలం 150 గంటల్లోనే భవన నిర్మాణం