
జీడిమెట్ల, వెలుగు: బౌరంపేట సబ్స్టేషన్పరిధిలో రిపేర్ల కారణంగా శనివారం కరెంట్సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ బి.సాయికిరణ్తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డీఆర్ కే ఇంజనీరింగ్ కాలేజీ, కె.ఎల్.యూ, డాలర్‌డ్రీమ్స్, సింహపురికాలనీ, గోకుల్ బృందావన్, నెస్ట్ విల్సాల్స్ప్రాంతాల్లో, ఉదయం 10 నుంచి 11.30 వరకు ఎస్ఆర్ఆర్ హైట్స్, మైస్పేస్–-2, ఢిల్లీ పబ్లిక్స్కూల్ఏరియాల్లో, మధ్యాహ్నం 12 నుంచి 12.30గంటల వరకు ప్రణీత్నేచురల్ బౌండ్రీ, కేవీఆర్కాలనీ, స్పింగ్వుడ్, జేఎన్ఎస్విల్లాస్, స్టెర్లింగ్ హోం, శంభీపూర్పరిధిలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 వరకు బాలాజీ వెంచర్, ప్రణీత్జెమ్స్, కోటక్ కన్స్ట్రక్షన్స్, ఆంధ్రా బ్యాంక్బ్యాక్సైడ్సీవీఆర్ కన్స్ట్రక్షన్ ప్రాంతాల్లో, 3 గంటల నుంచి 4.30 గంటల వరకు బౌరంపేట విలేజ్, ప్రణీత్ బ్లూమ్స్, అక్షయ డెవలపర్స్, డీజే హోమ్స్, ల్యాండ్‌మార్క్, సుక్రుతి హోమ్స్, ఎస్ఆర్కే హోమ్స్ పరిధిలో కరెంట్ ఉండదు.