కూకట్పల్లి, వెలుగు : కూకట్‌పల్లిలోని ఐడీఎల్చెరువుని ఆదివారం సైబరాబాద్సీపీ అవినాష్‌మహంతి సందర్శించారు. మూడో రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభం కానుండడంతో ఇతర శాఖల అధికారులతో కలిసి చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
డీసీపీ సురేశ్‌కుమార్, అడిషనల్డీసీపీ సత్యనారాయణ, కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఉన్నారు.