బీదర్ టూ అయోధ్య సైకిల్ యాత్ర

బాల్కొండ, వెలుగు: కర్నాటక, బీదర్ నుంచి అయోధ్యకు బయలు దేరిన సైకిల్ ర్యాలీ శుక్రవారం బాల్కొండకు చేరింది. సైకిల్ ర్యాలీ బృందం మదర్ థెరీసా హైస్కూల్​ స్టూడెంట్స్​తో ఇష్టాగోష్ఠి  నిర్వహించారు. 

బీదర్ నుంచి ప్రారంభమైన యాత్ర అయోధ్య జనవరి 22న అయోధ్యకు చేరుకుంటుందని టీమ్​కు న్యాయకత్వం వహిస్తున్న సంజయ్ శర్మ,కో పైలట్ విష్ణు తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని వారు సూచించారు.