ఖమ్మం జిల్లాలో దళితులు రోడ్డెక్కారు..అర్హులైన వారికి దళిత బంధు ఇవ్వకుండా బీఆర్ ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు దళిత బంధు ఇస్తున్నారని రోడ్డు పై బైఠాయిం చి ధర్నా చేశారు.రఘునాథపాలెం, బూదిడెంపాడులో అంబేద్కర్ జెండాలతో రోడ్డుపై బైఠాయించారు దళితులు.
Also Read :- 17 వేల 676 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ
దీంతో ఖమ్మం, ఇల్లందు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. అర్హులైన దళితులందరికి వెంటనే దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.