గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్

గుడ్లని ఫ్రిజ్​లో  స్టోర్​ చేయడం  మనలో చాలామంది చేసే పని. కానీ, ఫ్రిజ్​లో ఎగ్స్​ స్టోర్​ చేయడం ‘యమా డేంజర్’​ అంటున్నారు నిపుణులు​. ఫ్రిజ్​లో రోజుల తరబడి ఉంచిన గుడ్లని తినడం వల్ల ప్రొటీన్​, క్యాల్షియం అందడం మాట అటుంచితే లేనిపోని జబ్బులొస్తాయని హెచ్చరిస్తున్నారు వాళ్లు. ఫ్రిజ్​లో ఉన్న గుడ్లని బయటికి  తీసినప్పుడు వాటి టెంపరేచర్​ మారిపోయి పాడైపోతాయి.  గుడ్ల పెంకులపై పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా ఏర్పడి అది గుడ్డు లోపలకి పోతుంది.  అలాంటి గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. అందువల్ల గుడ్లని ఫ్రిజ్​లో స్టోర్​ చేయడం మంచిది కాదు అంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్. మరీ ముఖ్యంగా ఆరోగ్యం పేరుతో పిల్లలకు బ్యాక్టీరియా నిండిన గుడ్లు పెట్టొదంటున్నారు. మామూలు గది ఉష్ణోగ్రతలోనూ  చాలా రోజుల పాటు గుడ్లు పాడవకుండా  ఉంటాయి. కాబట్టి ఇకనుంచైనా ఫ్రిజ్​లో గుడ్లు స్టోర్​ చేయొద్దు.

for more News…

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు