డార్లింగ్స్​ డేలో ఫ్యాషన్.. అదిరెన్

డార్లింగ్స్​ డేలో ఫ్యాషన్.. అదిరెన్

డార్లింగ్స్ డే–2025లో భాగంగా బేగంపేట కంట్రీక్లబ్​లో గురువారం ఫ్యాషన్​ షో నిర్వహించారు. చిన్నారులు, టీనేజర్లు, సీనియర్ ​సిటిజన్లు పాల్గొని ర్యాంప్​వాక్​చేశారు. డిఫరెంట్​ డ్రెస్సుల్లో హొయలు పోయారు. కంట్రీక్లబ్ గ్రూప్ ​చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ యేటా హైదరాబాద్​తో​పాటు ముంబై, ఢిల్లీ, కోల్​కతా, అహ్మదాబాద్ , పుణె, కేరళ, బెంగళూరు,  చెన్నై, కొల్లాపూర్ సిటీల్లో డార్లింగ్స్ డే వేడుక నిర్వహిస్తున్నామన్నారు. – ఫొటోగ్రాఫర్, వెలుగు